About: Oorellipota Mama Song Lyrics in Telugu From ChowRaasta, Music is Composed By ChowRaasta an The Singer is Ram miriyala , Read The Lyrics in Both Telugu and English Scripts from Below.
Oorellipota Mama Lyrics in Telugu Script:
ఊరెళ్ళిపోతా మామ
ఊరెళ్ళిపోతా మామ
ఎర్ర బస్సు ఎక్కి మల్లి
తిరిగెళ్లిపోతా మామ
ఊరెళ్ళిపోతా మామ
ఊరెళ్ళిపోతా మామ
ఎర్ర బస్సు ఎక్కి మల్లి
తిరిగెళ్లిపోతా మామ
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎల్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎల్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
నల్లమల అడవుల్లోని
పులిసింత సెట్ల కింద
మల్లెలు పూసేటి
సళ్ళని పల్లె ఒకటుంది
మనసున్న పల్లె జనం
మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం
పువ్వు తేనెల సందేహం
నల్లమల అడవుల్లోని
పులిసింత చెట్ల కింద
పుత్తడి గనుల కోసం
చిత్తడి బావులు తవ్వే
పుత్తడి మెరుపుల్లోనే
మల్లెలు మాడిపోయే
మనసున్న పల్లె జనం
వలసల్లో చెదిరిపోయే
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎల్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
ఏ ఊరెళ్తావ్ రామ
ఏముందని ఎల్తావ్ రామ
ఊరన్న పేరే తప్ప
తీరంతా మారే రామ
గోదారి లంకల్లోన
అరిటాకు నీడల్లోన
ఇసుక తిన్నెలు మీద
వెండి వెన్నెల కురువ
Oorellipota Mama Lyrics in English Script:
Oorellipotha mamaOorellipotha mamaErra bus ekki malli Thirigellipotha mama Oorellipotha mama Oorellipotha mama Erra bus ekki malli
Thirigellipotha mama Ye oorelthav rama Emundani elthav rama Ooranna pere thappa Theerantha maare rama Ye oorelthav rama
0 Comments