Rajitha Folk Song Lyrics in Telugu & English | Hanmanth Yadav Gotla

Album:Telugu Folk Songs
Singer:Hanumanth Yadav
Music:Hanumanth Yadav 

AboutRajitha Folk Song Lyrics in Telugu From Telugu Folk Songs, Music is Composed By Hanumanth Yadav  an The Singer is Hanumanth Yadav  , Read The Lyrics in Both Telugu and English Scripts from Below. 

Rajitha Folk Song Lyrics in Telugu Script:

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

నీ కళ్ళ కాటుక
చూస్తానే నిన్ను సూటిగా
నీ కళ్ళ కాటుక
చూస్తానే నిన్ను సూటిగా
రాజీతో నీ కళ్ళ కాటుక రజిత
రాజీతో చూస్తానే నిను సూటిగా రజిత
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

నీ చెవుల కమ్మలు
అదిరెనే కనుబొమ్మలు
నీ చెవుల కమ్మలు
అదిరెనే కనుబొమ్మలు
రజితో నీ చెవుల కమ్మలు రజిత
రజితో అదిరెనే కనుబొమ్మలు రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

నీ నడుము ఒంపులు
సూపవే నీ సొంపులు
నీ నడుము ఒంపులు
జరా సూపవే నీ సొంపులు
రజితో నీ నడుము ఒంపులు రజిత
రజితో జరా సూపవే నీ సొంపులు రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

నీ పట్టా గొలుసులు
దోచే నా మనసును
నీ పట్టా గొలుసులు
దోచే నా మనసును
రజితో నీ పట్టా గొలుసులు రజిత
రజితో దోచెను నా మనసును రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

నువ్ సై అంటే నేను సరి
అవుత నేను నీ ఊపిరి
సై అంటే నేను సరి
అవుత నేను నీ ఊపిరి
రజితో పిలవలనున్నవే రజిత
రజితో అడగలనిఉన్నవే రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత

కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
కానాల కోకాదన
హిప్పీ కటింగ్ దాన
రాజీతో పిలవలనున్నవే రజిత
రాజీతో అడగలనిఉన్నవే రజిత


Rajitha Folk Song Lyrics in English Script:

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Nee Kalla Kaatuka
Chusthane Ninu Sootiga
Nee Kalla Kaatuka
Chusthane Ninu Sootiga
Rajitho Nee Kalla Kaatuka Rajitha
Rajitho Chusthane Ninu Sootiga Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Nee Chevula Kammalu
Adhirene Kanubommalu
Nee Chevula Kammalu
Adhirene Kanubommalu
Rajitho Nee Chevula Kammalu Rajitha
Rajitho Adhirene Kanubommalu Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Ne Nadumu Vompulu
Soopave Ne Sompulu
Ne Nadumu Vompulu
Jara Soopave Ne Sompulu
Rajitho Ne Nadumu Vompulu Rajitha
Rajitho Jara Soopave Ne Sompulu Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Kalavalaniunnave Rajitha

Ne Patta Golusulu
Dhoche Na Manasunu
Ne Patta Golusulu
Dhoche Na Manasunu
Rajitho Ne Patta Golusulu Rajitha
Rajitho Dhochenu Na Manasunu Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Nuv Sye Ante Nenu Sari
Avutha Nenu Ne Oopiri
Sye Ante Nenu Sari
Avutha Nenu Ne Oopiri
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha

Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Kaanala Kokadhana
Hippi Cutting Dhana
Rajitho Pilavalanunnave Rajitha
Rajitho Adagalaniunnave Rajitha



Post a Comment

0 Comments