About: Sara Sari Song Lyrics in Telugu From Bheeshma, Music is Composed By Mahathi Swara Sagar an The Singer is Anurag Kulkarni , Read The Lyrics in Both Telugu and English Scripts from Below.
Sara Sari Lyrics in Telugu Script:
నా కలలే నీ రూపం లో ఎదురయ్యే నిజమా మాయ ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిని ధాటి ఎగిరెనులే నిజమా మాయ ఈ క్షణమే అద్బుతమేదో ఏదో జరిగేనులే
ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోంది ఇంకా ఏదో అడగలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే
హో నాలోనే నవ్వుకుంటున్న నాతోనే ఉండనంటున్న నాకే నే కొత్తగా ఉన్న నీ వల్లే , నీ వల్లే హో నీ వెంటే నీదానవుతానే నువ్వుండే జాడనౌతానే నువ్వుంటే చాలనిపించే
మాయేదో చల్లవే
సరా సరి గుండెల్లో దించవే మరి మరి మైకంలో ముంచావే హో ఐన సరే ఈ భాధ బాగుందే
అనుకోనిదే మానిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసిందే మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే
ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపీల ఆపలేని వేగమేదో నాలోపల ఇంత కాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిల నిన్ను కలిసే రోజు వరకు ఏరోజిలా లేనే ఇలా
సరా సరి గుండెల్లో దించవే మరి మరి మైకంలో ముంచావే హో ఐన సరే ఈ భాధ బాగుందే
Sara Sari Lyrics in English Script:
Na kalale nee roopam lo Yedurayye nizama maya Yevevo uhalu nalo modalayye Na manse ningini dhaati yegirenule Nizama maya ee kshaname Adbuthamedho edho jarigenule
Ho nalone navvukuntunna Nathone undanantunna Naake ne kothaga unnna Nee valle, nee valle Ho nee vente needanauthane Nuvvunde jaadanauthane Nuvvunte chalanipinche Mayedho challave
Sara sari gundello dinchave Mari mari maikamlo munchave ho Aina sare ee bhadha bagundhe Anukonidhe maniruvuri parichayam Oho jathapadamani manakila raasundhe Mathi chedi ilaa
Intha kaalam naaku natho Intha godave raaledhila Ninnu kalise roju varaku Yerojila lene ilaa Sara sari gundello dinchave Mari mari maikamlo munchave ho Aina sare ee bhadha bagundhe
Post a Comment
0
Comments
Follow by Email
Get all latest content delivered straight to your inbox.
0 Comments